logo

1నుంచి ఇంటింటికి రేషన్‌ బంద్‌

ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్‌ 1 నుంచి ఇంటింటి రేషన్‌ పంపిణీని నిలిపివేయనున్నట్లు గూడెంకొత్తవీధి మండల ఎండీయూ సంఘ అధ్యక్షుడు రీమల పాల్‌ పేర్కొన్నారు.

Published : 29 Mar 2023 02:22 IST

జీకేవీధిలో నిరసన తెలుపుతున్న ఇంటింటి రేషన్‌ పంపిణీదారులు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్‌ 1 నుంచి ఇంటింటి రేషన్‌ పంపిణీని నిలిపివేయనున్నట్లు గూడెంకొత్తవీధి మండల ఎండీయూ సంఘ అధ్యక్షుడు రీమల పాల్‌ పేర్కొన్నారు. జీకేవీధిలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ప్రయాసలకోర్చి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం జీతాలు వేసినట్లే వేసి మళ్లీ తమ ఖాతాల్లోంచి తీసేస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని