logo

కాపలాగా బొమ్మ.. పైసా ఖర్చులేదమ్మా!

సాధారణంగా రైతులు తమ పంట పొలాల్లో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. కర్రలకు కుండలు పెట్టి వాటిపై రంగులు వేసి వీటిని అమరుస్తారు.

Published : 30 May 2023 03:21 IST

సాధారణంగా రైతులు తమ పంట పొలాల్లో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. కర్రలకు కుండలు పెట్టి వాటిపై రంగులు వేసి వీటిని అమరుస్తారు. చింతపల్లి మండలం చెరపల్లి గ్రామంలోని ఒక గిరిజన రైతు తన అరటి తోటకు రక్షణగా గడ్డితో అచ్చం మనిషిని పోలిన బొమ్మను తయారు చేశాడు. దానికి షర్టు, ప్యాంటు, ముఖానికి మాస్క్‌ అమర్చాడు. చేతిలో గాలికి రెపరెపలాడే ఒక జెండాను అమర్చాడు. ఇది గాలికి ఎగురుతూ ఆదమరుపున చూస్తే మనిషే దాన్ని పట్టుకుని ఉన్నట్టుగా కనిపిస్తోంది.

న్యూస్‌టుడే, చింతపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని