శిశువులకు మెరుగైన వైద్యసేవలందించండి
నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ వైద్యాధికారులను ఆదేశించారు.
నవజాత శిశు సంరక్షణ విభాగాన్ని సందర్శించిన ఐటీడీఏ పీఓ అభిషేక్ తదితరులు
పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వసతుల లేమిపై మే 10న ‘కన్నయ్యలకు కష్టం’ శీర్షికన ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించి గురువారం ఆ విభాగాన్ని పీవో సందర్శించారు. ఒకే వార్మర్‌లో ఇద్దరు శిశువులను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పాడైపోయిన భవనానికి మరమ్మతులు చేయాలని గుత్తేదారుని ఆదేశించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ కృష్ణారావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Art of living: గురుదేవ్ లేకుంటే మా దేశంలో శాంతి అసాధ్యం: కొలంబియా ఎంపీ
-
యువకుడి కడుపులో గర్భాశయం.. కంగుతున్న వైద్యులు
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు.. స్వచ్ఛసేవలో అధికారుల ‘చెత్త పని’
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!