logo

అమ్మను చేరడానికి ఇన్ని అవస్థలా?

ఇంద్రకీలాద్రిపైకి భక్తులను చేర్చేందుకు దేవస్థానం బస్టాండు, రైల్వేస్టేషన్ల వద్ద బస్సులు ఉంచుతోంది. భక్తులు కిక్కిరిసి, పిల్లాపాపలతో ఫుట్‌పాత్‌పై నిల్చుని ప్రయాణం చేయాల్సివస్తోంది.

Updated : 22 May 2022 03:13 IST


కొండపైకి వెళ్లేందుకు చంటి బిడ్డలతో భక్తుల పాట్లు

ఇంద్రకీలాద్రిపైకి భక్తులను చేర్చేందుకు దేవస్థానం బస్టాండు, రైల్వేస్టేషన్ల వద్ద బస్సులు ఉంచుతోంది. భక్తులు కిక్కిరిసి, పిల్లాపాపలతో ఫుట్‌పాత్‌పై నిల్చుని ప్రయాణం చేయాల్సివస్తోంది. చాలినన్ని బస్సులు వేయడంలో దేవస్థానం అధికారులు విఫలమవుతున్నారు. దీంతో బస్టాండు, రైల్వేస్టేషన్ల నుంచి ఆటోల్లో వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దేవస్థానానికి దాతలు ఇచ్చిన బస్సులు, బ్యాటరీ వాహనాలు రెండేళ్లుగా పాతబస్తీలోని సి.వి.రెడ్డి చారిటీస్‌ యాత్రికుల విశ్రాంతి భవన సముదాయాల్లో వృథాగా పడి ఉన్నాయి.


మూలకు చేరిన దాతలు ఇచ్చిన బ్యాటరీ వాహనాలు


దుర్గఘాట్‌వద్ద బస్సులకోసం నిరీక్షిస్తూ..


మూలకు చేరిన దేవస్థానం బస్సులు

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని