logo

YSRCP: బస్టాండు పేరు చిన్నగా.. వైకాపా పోస్టరు పెద్దగా..

పెడన ఏపీఎస్‌ఆర్టీసీ బస్టేషన్‌ ఇది. బస్‌స్టేషన్‌ భవనంపైన పెద్ద అక్షరాలతో పేరు ఉండాల్సింది పోయి.. వైకాపా ప్రచార పోస్టర్‌ను పెద్దగా ఏర్పాటుచేశారు. బస్టేషన్‌ బోర్డు చిన్నగా అమర్చారు.

Updated : 30 Sep 2022 07:37 IST

పెడన ఏపీఎస్‌ఆర్టీసీ బస్టేషన్‌ ఇది. బస్‌స్టేషన్‌ భవనంపైన పెద్ద అక్షరాలతో పేరు ఉండాల్సింది పోయి.. వైకాపా ప్రచార పోస్టర్‌ను పెద్దగా ఏర్పాటుచేశారు. బస్టేషన్‌ బోర్డు చిన్నగా అమర్చారు. నెలక్రితం సీఎం పర్యటన సందర్భంగా పెడన అంతా పెద్దపెద్ద పోస్టర్లు అమర్చారు. అప్పుడు ఆర్టీసీ బస్టాండుపై కూడా జయహో జగన్‌ అనే పెద్ద పోస్టరును తొలగించకపోవడం విమర్శకు తావిస్తోంది.

- ఈనాడు, (పెడన) అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని