logo

బాలు విగ్రహం తొలగింపు హేయమైన చర్య

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు తొలగించడం హేయమైన చర్య అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 05 Oct 2022 05:08 IST

మండలి బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ, న్యూస్‌టుడే: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు తొలగించడం హేయమైన చర్య అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు జాతిలో పుట్టిన మహనీయులను గౌరవించడం తెలియని ప్రభుత్వం ఉండటం మన దురదృష్టమన్నారు. వెంటనే ఆయన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని