వ్యర్థాలపై పరదాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విజయవాడ నగరానికి రానున్నారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా విజయవాడ చేరుకోనున్నారు.
- న్యూస్‌టుడే, కేసరపల్లి(గన్నవరం గ్రామీణం)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విజయవాడ నగరానికి రానున్నారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా విజయవాడ చేరుకోనున్నారు. మార్గమధ్యలో దేశ ప్రథమ పౌరురాలికి గన్నవరం మండలం కేసరపల్లి వద్ద హైవే పక్కన ఉండే వ్యర్థాలు కనిపించకుండా ఇలా అడ్డుగా సుమారు రెండు కిలోమీటర్ల పరదాలు కట్టారు. రాష్ట్రపతి రాకకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చేస్తున్న హంగామాకు వాహనదారులు ఆశ్చర్యానికి గురవడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!