logo

సరదా ప్రాణాల మీదకు తెస్తుంది

సముద్ర అలల మధ్య కెరటాల్లో కేరింతలు కొడుతూ సందడి చేస్తూ  ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు యువత..సముద్రంలో గడుపుతున్న  ఆనందాలను వీడియోలను తీసుకుంటూ మైమరచి అలల మధ్యలో కొట్టుకుపోతూ ప్రాణాలు వీడుస్తున్నారు.

Published : 04 Dec 2022 03:37 IST

సముద్ర అలల మధ్య కెరటాల్లో కేరింతలు కొడుతూ సందడి చేస్తూ  ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు యువత..సముద్రంలో గడుపుతున్న  ఆనందాలను వీడియోలను తీసుకుంటూ మైమరచి అలల మధ్యలో కొట్టుకుపోతూ ప్రాణాలు వీడుస్తున్నారు.దూసుకొస్తున్న కెరటాల మద్యలో నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో స్నానాలు చేస్తూ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసుకుంటూ మైమరచిన యువత చిత్రాలు ఇవి.. 

ఈనాడు కృష్ణా

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు