logo

రహదారులా.. గుంతల దారులా..!

గుడివాడ- పెడన రహదారిలో రెడ్డిపాలెం నుంచి గూడూరు మండలం మీదుగా బందరు జాతీయ రహదారికి కలిసే దారి దుర్భరంగా మారింది.

Published : 06 Dec 2022 06:02 IST

రెడ్డిపాలెం నుంచి గూడూరు వెళ్లే రహదారి

గుడివాడ- పెడన రహదారిలో రెడ్డిపాలెం నుంచి గూడూరు మండలం మీదుగా బందరు జాతీయ రహదారికి కలిసే దారి దుర్భరంగా మారింది. లెల్లగరువు, కంకటావ, ముక్కొల్లు వెళ్లే మార్గాలు గుంతలమయమై ప్రమాణికులు ఇబ్బందిపడుతున్నారు.

ఈనాడు, అమరావతి(కృష్ణా)


లెల్లగరువు వద్ద

కంకటావ రోడ్డు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని