logo

అప్పుల బాధ తాళలేక వ్యక్తి బలవన్మరణం

రిమ్మనపూడి శివారు జేపీగూడెంకి చెందిన ముదునూరి వెంకటేశ్వరరావు(స్వామి-53) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 07 Dec 2022 03:36 IST

రిమ్మనపూడి(పామర్రు గ్రామీణం), న్యూస్‌టుడే: రిమ్మనపూడి శివారు జేపీగూడెంకి చెందిన ముదునూరి వెంకటేశ్వరరావు(స్వామి-53) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్‌ అతని మృతదేహాన్ని సందర్శించి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం రూ.10వేల ఆర్థిక సాయాన్ని మృతుని భార్య జ్యోతికి అందించారు. అలాగే రిమ్మనపూడి యూత్‌ ఆధ్వర్యంలో రూ.9వేలు ఆర్థికసాయం అందించారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు