logo

కలుసుకున్న రాధా, నాని

గుడివాడ మండలం లింగవరం గ్రామంలోని కె కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాలులో గురువారం జరిగిన ఒక వివాహ వేడకలో పాల్గొనడానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ విచ్చేశారు.

Updated : 09 Dec 2022 11:51 IST

రాధకు స్వాగతం పలుకుతున్న కొడాలి నాని

నెహ్రూచౌక్‌(గుడివాడ), న్యూస్‌టుడే: గుడివాడ మండలం లింగవరం గ్రామంలోని కె కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాలులో గురువారం జరిగిన ఒక వివాహ వేడకలో పాల్గొనడానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ విచ్చేశారు. ఆయన రాక కోసం ఎమ్మెల్యే కొడాలి నాని చాలా సేపు ఎదురు చూడటమే కాకుండా రాధకు ఎదురువెళ్లి స్వాగతం పలికారు. ఈ వేడుకలో వారిద్దరితో సెల్ఫీలు దిగటానికి అభిమానులు పెద్దసంఖ్యలో పోటి పడ్డారు. ఈ వివాహ కార్యక్రమానికి ఎంపీ వల్లభనేని బాలశౌరి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు