బాలికను వేధిస్తున్న యువకుడిపై కేసు
పెళ్లి చేసుకుంటానని బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై గుడివాడ వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుంటానని బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై గుడివాడ వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దనియాలపేటకు చెందిన బాలిక (13) స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన గుర్రపు మధుమోహన్ అనే యువకుడు ఆమె వెంటపడి పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎన్ని మార్లు పెద్దలు వారించినా వినడంలేదు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించగా ఎస్ఐ పి.గైతమ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
-
Sports News
Harmanpreet Kaur: మా దృష్టి వేలంపై లేదు.. పాక్‌తో మ్యాచ్‌పైనే ఉంది: హర్మన్ ప్రీత్ కౌర్
-
Movies News
Allu arjun: అల్లు అర్జున్‌కు ‘పుష్ప’ లారీ గిఫ్ట్.. ఎవరిచ్చారో తెలుసా?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-02-2023)
-
Crime News
Crime News: మైనర్ ఘాతుకం.. 58 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై హత్య!