logo

పదిలో శత శాతమే లక్ష్యం..

ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రోజూ ఉదయం సాయంత్రం అదనపు తరగతులతో పాటు, ఆదివారం సైతం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

Published : 20 Mar 2023 06:21 IST

విజయవాడ గ్రామీణం రామపరప్పాడు జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్న ఉపాధ్యాయుడు

ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రోజూ ఉదయం సాయంత్రం అదనపు తరగతులతో పాటు, ఆదివారం సైతం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను దగ్గరుండి చదివిస్తూ, వారి సందేహాలు నివృత్తి చేస్తున్నారు. నూటికి నూరు శాతం తమ పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలని ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

సత్యనారాయణపురం ఏకేటీపీ పాఠశాలలో సైన్స్‌ పాఠాలు వింటున్న విద్యార్థులు

ఈనాడు,అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని