logo

రాగి జావ పంపిణీ

పాఠశాలలో చదివే విద్యార్థుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సీఎం జగన్‌  రాగి జావ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

Updated : 21 Mar 2023 16:23 IST

మోపిదేవి: పాఠశాలలో చదివే విద్యార్థుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సీఎం జగన్‌  రాగి జావ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మోపిదేవి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఈ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జయంతి, సర్పంచ్‌ మేరి రాణి, ఎంఈవో రాజ్‌కుమార్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు