logo

విద్యార్థుల ప్రతిభ

విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు.

Published : 25 Mar 2023 04:16 IST

కానూరు, న్యూస్‌టుడే:  విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు ‘ఈనాడు’ విజయవాడ యూనిట్‌ ఇన్‌ఛార్జి సీహెచ్‌ కృష్ణ కిషోర్‌ కుమార్‌, సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, పీవీపీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కొండపల్లి శివాజీబాబు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని