వీఆర్వో, కానిస్టేబుల్ వివాదంపై విచారణ
వీఆర్వో, మహిళా కానిస్టేబుల్ వివాదంపై కలెక్టరు రంజిత్ బాషా ఆదేశాల మేరకు ఆర్డీవో పద్మావతి సోమవారం విచారణ చేపట్టారు.
గుడివాడ(నెహ్రూచౌక్), న్యూస్‌టుడే: వీఆర్వో, మహిళా కానిస్టేబుల్ వివాదంపై కలెక్టరు రంజిత్ బాషా ఆదేశాల మేరకు ఆర్డీవో పద్మావతి సోమవారం విచారణ చేపట్టారు. విచారణకు ఇద్దరూ హాజరు కావాలని ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వీఆర్వో అనిల్‌కుమార్ మాత్రమే హాజరయ్యారు. మహిళా కానిస్టేబుల్ రమాదేవి గైర్హాజరయ్యారు. వీఆర్వోతోపాటు గొడవ జరిగినప్పుడు ప్రత్యక్షంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా హాజరవ్వగా వేర్వేరుగా వారిని ఆర్డీవో విచారించారు. కానిస్టేబుల్ రమాదేవిని కూడా విచారించిన తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆమె తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం