logo
Published : 27/11/2021 03:40 IST

అమరేశ్వరుని సేవలో ఎమ్మెల్యే రోజా

స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే రోజా

అమరావతి, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం సందర్శించారు. బాలచాముండికా సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈవో సునీల్‌ కుమార్‌ అమరేశ్వరుని చిత్రపటాన్ని అందించారు.  అమరేశ్వరుడికి లక్ష బిల్వార్చన: అమరేశ్వరాలయంలో పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం బాలచాముండికా సమేత అమరేశ్వరుడికి రుత్వికులు లక్ష బిల్వార్చన నిర్వహించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని