logo
Published : 27 Nov 2021 04:13 IST

17 నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు

పెడన: జిల్లాలో ఎఫ్‌ఏ-2 పరీక్షలు వచ్చే నెల 17వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు డీసీఈబీ కార్యదర్శి పుప్పాల లలిత మోహన్‌ తెలిపారు. 21లోపు జవాబు పత్రాల మూల్యాంకనం జరపాలని, 21, 22 తేదీల్లో మూల్యాంకనం చేసిన వాటిని ఐచ్ఛికంగా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పరిశీలిస్తారని వెల్లడించారు. 27లోపు సీఎస్‌ఈ సైట్‌లో మార్కుల్ని అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. డిసెంబర్‌ 31 నుంచి ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన వారికి ప్రత్యామ్నాయ బోధన ప్రారంభించాల్సి ఉంటుందని వివరించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని