logo
Published : 27/11/2021 04:13 IST

బోధన ఎలా ఉంది... వసతులు బాగున్నాయా..!

కృష్ణా విశ్వవిద్యాలయం: అన్ని వసతులు ఉన్నాయా...బోధన ఎలా  ఉంది అంటూ యూజీసీ నిపుణుల బృంద సభ్యులు విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఆరా తీశారు. 12బి గుర్తింపు నిమిత్తం యూజీసీ గ్రాంట్స్‌ కమిషన్‌ కార్యదర్శి సురేష్‌కుమార్‌గుప్తా ఆధ్వర్యంలో నిపుణులు విష్ణుకాంత్‌, హెచ్‌పి మాథూర్‌, అనిల్‌కుమార్‌లు శుక్రవారం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు విశ్వవిద్యాలయ అధ్యాపకులతోపాటు విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. నిపుణుల పరిశీలన శనివారం కూడా కొనసాగుతుందని ఉపకులపతి తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని