logo
Published : 28/11/2021 03:38 IST

ఆనంద అమృతోత్సవం


నృత్యం చేస్తున్న విద్యార్థినులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలకు అనుగుణంగా విద్యార్థులు వివిధ ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు.  నృత్య రూపకాలతో అలరించారు. స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలను కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. జాయింట్‌ కలెక్టర్‌ కె.మోహన్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన త్యాగధనుల స్ఫూర్తితో  యువత ముందుకు వెళ్లాలని కోరారు. కార్యక్రమాల కన్వీనర్‌ గాయత్రి, జిజ్ఞాస ప్రతినిధి భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని