logo
Published : 28 Nov 2021 08:35 IST

AP News: టమాటాల చోరీ.. ఎక్కడంటే!

పెనుగంచిప్రోలు : టమాటాలు దొంగతనం చేసేంత ఖరీదైన వస్తువైపోయింది. పెనుగంచిప్రోలులోని ఓ కూరగాయల దుకాణంలో శుక్రవారం రాత్రి దొంగలు టమాటాలను చోరీ చేశారు. దుకాణంలో అనేక రకాల కూరగాయలు ఉన్నప్పటికీ కేవలం 3 టమాటా ట్రేలు మాత్రమే ఎత్తుకుపోయారు. శనివారం ఉదయాన్నే దుకాణం తెరిచిన వ్యాపారి పెనుగొండ సూరి టమాటాలు చోరీకి గురైన విషయాన్ని గుర్తించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక్కో ట్రేకు రూ. 2 వేలు వెచ్చించి ఖమ్మం నుంచి దిగుమతి చేసుకున్నామని సూరి తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని