Published : 28 Nov 2021 03:38 IST
కిలో రూ.55
విజయవాడ సబ్‌కలెక్టరేట్, న్యూస్‌టుడే : నగరంలోని రైతు బజార్లలో టమాటాల ధర శనివారం మరింత తగ్గింది. శుక్రవారం కిలో రూ.62 ఉండగా, శనివారం రూ.55లకు తగ్గింది. గత మూడు రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు కొంత ఉపశమనం పొందారు.
Tags :