logo
Published : 29/11/2021 05:12 IST

వేద పాఠశాలలు, అన్నదాన సత్రాలకు ఆర్థిక సాయం

లబ్బీపేట (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలోని వేద పాఠశాలలు, అన్నదాన సత్రాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు విజయవాడ లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌ మాగంటి సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సాయం అవసరమైన వారు సంస్థ పేరు, చిరునామా, మూడేళ్ల ఆడిట్‌ నివేదికలు, కమిటీ సభ్యుల వివరాలు, భోజనాలకు చేసిన ఏర్పాట్లు ఇతర వివరాలతో లబ్బీపేటలోని దేవస్థానం కార్యాలయంలో వచ్చే నెల పదో తేదీ లోపు దరఖాస్తులు అందించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98481 14459 నెంబరుకు ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని