logo
Updated : 01/12/2021 06:33 IST

డీఈడీ పరీక్షల ఫలితాల విడుదల

మచిలీపట్నం(చిలకలపూడి),న్యూస్‌టుడే: డీఈడీ 2018-20 బ్యాచ్‌ విద్యార్థుల రెండో సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు సంబంధింత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, పునఃమూల్యాంకనం కోసం నిర్దేశిత చలాన చెల్లించి వచ్చేనెల 13వ తేదీలోపు విజయవాడలోని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని చెప్పారు. ప్రతి సబ్జెక్టుకు రూ.500లు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లించాలన్నారు. డీడీలు అంగీకరించరని ఈవిషయాన్ని గుర్తించాలని కోరారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని