logo
Published : 03/12/2021 04:57 IST

కనుల పండువగా ధన్వంతరి యాగం


యాగాన్ని నిర్వహిస్తున్న రుత్వికులు, పక్కన ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : ఇంద్రకీలాద్రిపై లోకకల్యాణార్ధం ధన్వంతరి యాగాన్ని రుత్వికులు కనుల పండువగా గురువారం నిర్వహించారు. ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ధర్మపథం కార్యక్రమంలో భాగంగా యాగశాలలో హోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్‌ పూజా ద్రవ్యాలు ఉంచిన పట్టు వస్త్రాన్ని హోమగుండంలో సమర్పించడంతో పూర్ణాహుతి ముగిసింది. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని