logo
Published : 03/12/2021 04:57 IST

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూలు విడుదల

మచిలీపట్నం: గంపలగూడెం, ఎ.కొండూరు కేజీబీవీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ విడుదల చేసినట్టు సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎ.శేఖర్‌ తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థినులు 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 16న మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించి, 18న నియామక ఉత్తర్వులు ఇస్తారని పేర్కొన్నారు. ఎ.కొండూరులో సీఆర్‌టీ మ్యాథ్స్‌, గంపలగూడెంలో సీఆర్‌టీ పీఎస్‌, సీఆర్‌టీ ఎస్‌ఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎంపికైన వారికి రూ.21,755 వేతనంగా చెల్లిస్తారని వివరించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని