logo
Updated : 04/12/2021 06:07 IST

చిత్రవార్తలు 

పీఆర్‌సీ, డీఏ అమలు, సీపీఎస్‌ రద్దు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించిన నిరసన దీక్షలో పీడీఎఫ్‌, స్వతంత్ర ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం

- న్యూస్‌టుడే, విజయవాడ


ఆర్టీసీ అప్రమత్తం..!

కరోనా కొత్త వేరియంట్‌.. ఒమిక్రాన్‌ అలజడితో అధికారులు ఆర్టీసీ బస్సులను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. సబ్బునీటితో కడిగి లోపల కిటికీల కర్టెన్లను మారుస్తున్నారు. క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.

-ఈనాడు, అమరావతి

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని