logo

8న బాధ్యతలు చేపట్టనున్న నూతన సీపీ

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా నియమితులైన కాంతి రాణా టాటా ఈ నెల 8న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన అనంతపురం రేంజ్‌ డీఐజీగా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి రిలీవై బుధవారం ఇక్కడకు

Published : 05 Dec 2021 04:56 IST

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా నియమితులైన కాంతి రాణా టాటా ఈ నెల 8న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన అనంతపురం రేంజ్‌ డీఐజీగా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి రిలీవై బుధవారం ఇక్కడకు వస్తారు. ఇన్‌ఛార్జి సీపీగా ఉన్న పాలరాజు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని