logo

ఎంపీహెచ్‌ఈవోల సీనియారిటీ జాబితా విడుదల

వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న బహుళ ప్రయోజన ఆరోగ్య విస్తరణాధికారుల(ఎంపీహెచ్‌ఈవో)ల సీనియారిటీ జాబితాను విడుదల చేస్తూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు విజయగౌరి

Published : 06 Dec 2021 02:56 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న బహుళ ప్రయోజన ఆరోగ్య విస్తరణాధికారుల(ఎంపీహెచ్‌ఈవో)ల సీనియారిటీ జాబితాను విడుదల చేస్తూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు విజయగౌరి ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం నుంచి వచ్చిన ఈ జాబితాపై అభ్యంతరాలుంటే పది రోజుల్లో రాతపూర్వకంగా తమ కార్యాలయానికి తెలియజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని