పోలీస్ కమిషనర్ నేడు బాధ్యతలు స్వీకరణ
విజయవాడ పోలీస్ కమిషనర్‌గా కాంతిరాణా టాటా బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు పనిచేసిన బి.శ్రీనివాసులు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కాంతిరాణా టాటాను ప్రభుత్వం నియమించింది.
కాంతి రాణా టాటా
విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : విజయవాడ పోలీస్ కమిషనర్‌గా కాంతిరాణా టాటా బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు పనిచేసిన బి.శ్రీనివాసులు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కాంతిరాణా టాటాను ప్రభుత్వం నియమించింది. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన.. గతంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ డీసీపీగా పని చేశారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు వినూత్న ప్రణాళికలు చేపట్టారు. విజయవాడ జాయింట్ సీపీగానూ విధులు నిర్వహించారు. ప్రస్తుతం అనంతపురం రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న కాంతిరాణా టాటాను విజయవాడ సీపీగా బదిలీ చేస్తూ ఈ నెల 1న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆయన కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్‌రెడ్డి
-
జగన్‌పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు