logo

జి.కొండూరులో 66.2 మి.మీ. వర్షం

విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. డివిజన్‌లో మొత్తం 320 మిల్లీ మీటర్ల వర్షం

Published : 15 Jan 2022 03:59 IST

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. డివిజన్‌లో మొత్తం 320 మిల్లీ మీటర్ల వర్షం కురవగా.. సగటు వర్షపాతం 21.3 మి.మీ.గా ఉంది. జి.కొండూరు మండలంలో అత్యధికంగా 66.2 మి.మీ. వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం 47.4, మైలవరం 42.2, విజయవాడ 36.6, పెనమలూరు 35.4, కంకిపాడు 19.6, తోట్లవల్లూరు 7.8, నందిగామ, కంచికచర్లలలో 6.2, వీరులపాడు 5.8, జగ్గయ్యపేట 4.6, పెనుగంచిప్రోలు 2.4, వత్సవాయి 1.8, చందర్లపాడులో 1.2 మి.మీ. మేర వర్షం పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని