logo

నేడు ‘డయల్‌ యువర్‌ జేసీ’

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అన్నదాతల సమస్యల పరిష్కారం నిమిత్తం.. ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం 9 నుంచి ఉదయం 10 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌’ కార్యక్రమాన్ని

Published : 22 Jan 2022 03:34 IST

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అన్నదాతల సమస్యల పరిష్కారం నిమిత్తం.. ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం 9 నుంచి ఉదయం 10 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జేసీ కె.మాధవీలత తెలిపారు. 0866-2577144 నంబర్‌కు రైతులు ఫోను చేసి, తమ సమస్యలను తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని