నగరంలో రౌడీ బాయ్స్ సందడి
రౌడీ బాయ్స్ చిత్రం విజయం ప్రేక్షకులదేనని హీరో అశిష్ అన్నారు. జీ3 సమర్పణలో శ్రీహర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రౌడీబాయ్స్ చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం విజయవాడలో సందడి చేశారు. గాంధీనగర్ శైలజా థియేటర్‌ను సందర్శించి, ప్రేక్షకుల మధ్య
మాట్లాడుతున్న హీరో అశిష్
గాంధీనగర్, న్యూస్‌టుడే : రౌడీ బాయ్స్ చిత్రం విజయం ప్రేక్షకులదేనని హీరో అశిష్ అన్నారు. జీ3 సమర్పణలో శ్రీహర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రౌడీబాయ్స్ చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం విజయవాడలో సందడి చేశారు. గాంధీనగర్ శైలజా థియేటర్‌ను సందర్శించి, ప్రేక్షకుల మధ్య తమ విజయానందాన్ని పంచుకున్నారు. హీరో అశిష్ మాట్లాడుతూ.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్ల నుంచి మంచి టాక్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏ సినిమా అయినా విజయవాడలో హిట్ టాక్ వస్తే.. ఆ చిత్రం ఘన విజయం తథ్యమన్నారు. కార్యక్రమంలో సహ నిర్మాణ హర్షత్‌రెడ్డి, యూనిట్ సభ్యులు, థియేటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్‌కుమార్‌రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్‌లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?