logo

చిత్ర వార్తలు

కర్నూలు నుంచి విజయవాడ వెళ్తున్న కారు సోమవారం ఉదయం కొత్తపాలెం గ్రామం సమీపాన డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. స్థానికులు వెంటనే స్పందించి కారులోని వారిని బయటకు తీశారు. డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగింది.

Published : 25 Jan 2022 03:51 IST

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని