logo

భాజపా నాయకుని గృహ నిర్బంధం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులోని జిన్నాటవర్‌పై జాతీయ జెండాను ఎగురవేస్తావేమోనని భావించి తనను తెనాలి రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ సీఐ, ఎస్‌ఐలు బుధవారం ఐతానగర్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉంచారని

Published : 27 Jan 2022 05:15 IST

రామకృష్ణను గృహ నిర్బంధంలో ఉంచిన దృశ్యం

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులోని జిన్నాటవర్‌పై జాతీయ జెండాను ఎగురవేస్తావేమోనని భావించి తనను తెనాలి రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ సీఐ, ఎస్‌ఐలు బుధవారం ఐతానగర్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉంచారని భాజపా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు.  జిన్నా టవర్‌ పేరును అబ్దుల్‌ కలాం టవర్‌గా మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని