logo
Published : 02/12/2021 06:13 IST

అంత్యక్రియలకు.. అంతులేని వేదన

సరైన దారి లేక.. ఇబ్బందులతో చెక్‌డ్యామ్‌ మీదుగా

మృతదేహాన్ని మోసుకెళ్తున్న బంధువులు

కంబాలపల్లి (రొద్దం), న్యూస్‌టుడే: రొద్దం మండలంలోని కంబాలపల్లి గ్రామంలో బుధవారం చిన్నమల్లయ్య (65) అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలకు బంధువులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లడానికి సరైన దారి లేదు. కంపచెట్లను తప్పించుకుని, వంక, చెక్‌డ్యామ్‌ దాటుకుని ఇబ్బందులతో వెళ్లారు. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు తప్పవని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానవాటికకు దారి సౌకర్యం కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సమస్య విన్నవించినా పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని