logo
Published : 02/12/2021 06:13 IST

వరద బాధితులకు రూ.10 లక్షల విరాళం

కలెక్టర్‌ నాగలక్ష్మికి చెక్కు అందిస్తున్న శిల్పారెడ్డి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి సప్తగిరి క్యాంపర్‌ కంపెనీ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించింది. కంపెనీ ఎండీ శిల్పారెడ్డి, ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ హనీఫ్‌ రూ.10 లక్షల చెక్కును బుధవారం కలెక్టర్‌ నాగలక్ష్మికి అందజేశారు. విపత్తుల సమయాల్లో ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని కలెక్టర్‌ అన్నారు. కంపెనీ ఎండీ మాట్లాడుతూ 25 ఏళ్లుగా తమ కంపెనీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆర్డీటీ సహకారంతో లోలూరు, బి.కొత్తపల్లి గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలను నిర్మించినట్లు వివరించారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని