logo
Published : 02/12/2021 06:13 IST

అవగాహనతో ఎయిడ్స్‌ నియంత్రణ

ర్యాలీని ప్రారంభిస్తున్న జేసీ డాక్టర్‌ సిరి

అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే: అవగాహనతో ఎయిడ్స్‌ను తరిమేయాలని సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ నియంత్రణ దినం సందర్భంగా బుధవారం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల వద్ద ర్యాలీని సంయుక్త కలెక్టర్‌ ప్రారంభించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపట్ల వివక్షత చూపరాదన్నారు. వారి పట్ల ఆదరాభిమానంతో మెలగాలని సూచించారు. నగర మేయర్‌ వసీమ్‌, ఉప మేయర్లు కొగటం విజయభాస్కర్‌రెడ్డి, సాహితీవాసంతి, డీఎంహెచ్‌వో కామేశ్వరప్రసాద్‌, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకుడు జగన్నాథం, ఐఎంఏ అధ్యక్షురాలు హేమలత, డీపీఎం వెంకటరత్నం, కో-ఆర్డినేటర్‌ రమణ, డెమో ఉమాపతి, గంగాధర్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని