logo

ఐఎంఏ మహిళా విభాగం ఎన్నిక

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) మహిళా వైద్యుల విభాగం కమిటీని ఎన్నుకున్నారు. శనివారం ఐఎంఏ హాలులో నిర్వహించిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నట్లు ఐఎంఏ అధ్యక్షురాలు హేమలత తెలిపారు. మహిళా విభాగం ఛైర్‌పర్సన్‌గా

Published : 05 Dec 2021 04:48 IST

కమిటీ సభ్యులు వీరే..

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) మహిళా వైద్యుల విభాగం కమిటీని ఎన్నుకున్నారు. శనివారం ఐఎంఏ హాలులో నిర్వహించిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నట్లు ఐఎంఏ అధ్యక్షురాలు హేమలత తెలిపారు. మహిళా విభాగం ఛైర్‌పర్సన్‌గా బి.అరుణ, కార్యదర్శిగా జి.హేమలత, కోశాధికారిగా రేణుక, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పి.ప్రసూన, సహాయక కార్యదర్శులుగా పద్మావతి, రమాబాయి, కార్యవర్గసభ్యులుగా ఎస్‌.విజయమ్మ, నాగజ్యోతి, శారద, ప్రశాంతి, విజయకుమారి, ప్రత్యూష, నీలిమ, దివ్య, శైలజ, హరిత, సుమన, కళావతి, అమృత, ముబీన్‌తాజ్‌, హరిణిలను ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని