logo

చిన్నారులకు కష్టాలు

లేపాక్షి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారు బస్టాండులోని మూత్రశాలలను వినియోగించుకోవటానికి కంచె నుంచి దూరి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు చిన్నారుల

Published : 22 Jan 2022 04:25 IST

 

లేపాక్షి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారు బస్టాండులోని మూత్రశాలలను వినియోగించుకోవటానికి కంచె నుంచి దూరి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు చిన్నారుల అవస్థలు తీర్చాల్సిన అవసరం ఉంది. - ఈనాడు, హిందూపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని