logo

నీరు నిలిచింది.. పఠనం ఆగింది

రాయదుర్గం పట్టణంలోని గ్రంథాలయానికి వెళ్లే దారిలో వర్షపునీటి నిల్వతో పాఠకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తుండటంతో దాదాపు 40 మంది వరకు చిన్నారులు తరగతులకు వస్తున్నారు. నీరు ఉండటంతో కాలుకూడా పెట్టేందుకు వీలవ

Published : 22 May 2022 04:33 IST

రాయదుర్గం పట్టణంలోని గ్రంథాలయానికి వెళ్లే దారిలో వర్షపునీటి నిల్వతో పాఠకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తుండటంతో దాదాపు 40 మంది వరకు చిన్నారులు తరగతులకు వస్తున్నారు. నీరు ఉండటంతో కాలుకూడా పెట్టేందుకు వీలవడంలేదు. నిధుల కొరత కారణంగా తాము ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని గ్రంథాలయ అధికారిణి పేర్కొన్నారు. దాతలు స్పందించి మట్టితోలి చదును చేయాలని పాఠకులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని