logo

టమోటా కిలో రూ.100

తాడిపత్రి పురపాలికలో టమోటా ధర ఆకాశన్నంటుతోంది. శనివారం కిలో రూ.100 పలికింది. సామాన్యులు కొనలేక ఇబ్బంది పడ్డారు. గత వారం రోజుల నుంచి రూ.80, రూ.90 ఉండేది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో, జిల్లాలో పంట దిగుబడి తగ్గడంతో చిక్కబళ్లాపుర, మహారాష్ట్ర వంటి

Published : 22 May 2022 04:33 IST

తాడిపత్రి పురపాలికలో టమోటా ధర ఆకాశన్నంటుతోంది. శనివారం కిలో రూ.100 పలికింది. సామాన్యులు కొనలేక ఇబ్బంది పడ్డారు. గత వారం రోజుల నుంచి రూ.80, రూ.90 ఉండేది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో, జిల్లాలో పంట దిగుబడి తగ్గడంతో చిక్కబళ్లాపుర, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి టామోటాను దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. - న్యూస్‌టుడే, తాడిపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని