logo
Published : 13 Aug 2022 04:41 IST

టమోటా రైతును ఆదుకోండి

రైతులతో మాట్లాడుతున్న సీపీఐ నాయకులు’

కక్కలపల్లి, న్యూస్‌టుడే: అప్పులతో కుదేలవుతున్న టమోటా రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శుక్రవారం అనంత గ్రామీణ మండలం కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని టమోటా మార్కెట్‌లో పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గ నాయకులు నాగరాజు, శ్రీకాంత్‌, రమేష్‌, రవీంద్ర, మహదేవ తదితరులు పాల్గొన్నారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని