logo

బీటీపీకి పతాక కళ

బీటీపీ త్రివర్ణ కాంతులతో శోభిల్లింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం మూడు గేట్లు ఎత్తి వాటికి జాతీయ పతాకం రంగుల విద్యుత్తుదీపాలు అమర్చారు. అనంతరం మూసేశారు. పైభాగంలోనూ విద్యుత్తు దీపాలు వెలిగించారు. ఎగువున 600 క్యూసెక్కుల మేర మాత్రమే వరదనీరు వస్తుండటంతో గేట్లను

Published : 15 Aug 2022 05:22 IST

విద్యుత్తు దీపాల వెలుగులో ప్రాజెక్టు

రాయదుర్గం: బీటీపీ త్రివర్ణ కాంతులతో శోభిల్లింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం మూడు గేట్లు ఎత్తి వాటికి జాతీయ పతాకం రంగుల విద్యుత్తుదీపాలు అమర్చారు. అనంతరం మూసేశారు. పైభాగంలోనూ విద్యుత్తు దీపాలు వెలిగించారు. ఎగువున 600 క్యూసెక్కుల మేర మాత్రమే వరదనీరు వస్తుండటంతో గేట్లను మూసివేసినట్లు ఏఈ హరీష్‌ తెలిపారు. 450 క్యూసెక్కుల మేర వరదనీటిని వేదావతి నదికి వదిలినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని