logo

నిరుద్యోగుల ఉపాధికి తోడ్పాటు

నిరుద్యోగ యువతి, యువకులు తమ ఉద్యోగ సాధన సామర్థ్యాన్ని స్కిల్‌హబ్‌ ద్వారా పెంపొందించుకోవచ్చని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్‌హబ్‌ను శనివారం కలెక్టర్‌  ప్రారంభించారు.

Published : 02 Oct 2022 02:58 IST

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌ బసంత్‌కుమార్‌, ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ తదితరులు

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతి, యువకులు తమ ఉద్యోగ సాధన సామర్థ్యాన్ని స్కిల్‌హబ్‌ ద్వారా పెంపొందించుకోవచ్చని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్‌హబ్‌ను శనివారం కలెక్టర్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ తోపాటు ఎమ్మెల్సీ మహ్మద్‌ఇక్బాల్‌ మాట్లాడుతూ స్కిల్‌ హబ్‌లో జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ 90 రోజులు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని