logo

పోలీసు కానిస్టేబుల్‌కు ఇండియా స్టార్‌ అవార్డు

పురాతన నాణేలు సేకరించి ఉచితంగా ప్రదర్శించినందుకు యాడికి పోలీసు కానిస్టేబుల్‌ విష్ణుకు ఇండియా స్టార్‌ రిపభ్లిక్‌ అవార్డు లభించింది.

Published : 27 Jan 2023 04:33 IST

విష్ణుభగవాన్‌

యాడికి, న్యూస్‌టుడే: పురాతన నాణేలు సేకరించి ఉచితంగా ప్రదర్శించినందుకు యాడికి పోలీసు కానిస్టేబుల్‌ విష్ణుకు ఇండియా స్టార్‌ రిపభ్లిక్‌ అవార్డు లభించింది. వేల, వందల సంవత్సరాల నాటి పురాతన నాణేలు సేకరించి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్న వాటిని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన స్టార్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో భాగంగా ఇండియా స్టార్‌ రిపబ్లిక్‌ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ సిబ్బంది ఆయనను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని