logo
Published : 29/11/2021 06:30 IST

సరికొత్తగా ఎస్వీ మ్యూజియం

తిరుపతి(తితిదే): తిరుమలలో వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఎస్వీ మ్యూజియాన్ని సరికొత్తగా అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని తితిదే ఈవో డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మ్యూజియంలో వేలాది పురాతన కళాకృతులు ఉన్నాయని, వీటన్నింటి గురించి భక్తులకు తెలిపేందుకు వీలుగా కంటెంట్‌ను టాటా సంస్థ ప్రతినిధులకు అందించాలన్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని