logo
Published : 02/12/2021 03:47 IST

చదువుకున్న కళాశాలకు ప్రిన్సిపల్‌గా..


బాధ్యతలు స్వీకరిస్తున్న సుధాకర్‌

తిరుపతి (తితిదే): తిరుపతిలోని ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్‌గా ఎం.తిరుపతి సుధాకర్‌ బుధవారం కళాశాలలో బాధ్యతలు స్వీకరించారు. సంగీత కళాశాలలోనే విద్యాభ్యాసం చేసిన ఆయన అధ్యాపకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రిన్సిపల్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం, కళాశాల అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానన్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని