logo
Published : 02/12/2021 03:47 IST

మొదటి రోజే 94.47 శాతం పింఛన్ల పంపిణీ


పింఛను పంపిణీకి కాళంగి నది దాటి కేవీబీపురం మండలం జయలక్ష్మీపురం వెళ్తున్న వాలంటీరు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), కేవీబీపురం: వైఎస్‌ఆర్‌ పింఛను కానుకను మొదటి రోజు 94.47 శాతం పంపిణీ చేయడంతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. సాంకేతికంగా సమస్య ఎదురు కాకపోవడంతో రాత్రి వేళలోనూ ప్రక్రియ కొనసాగనుండడంతో పంపిణీ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. మిగిలిన పింఛన్లను గురువారం ఇవ్వనున్నారు. డిసెంబరు నెలకు జిల్లాకు 5,12,548 పింఛన్లు మంజూరు కాగా.. బుధవారం 4,84,192 పంపిణీ చేశారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని