logo
Published : 02/12/2021 03:47 IST

పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడు


వైకుంఠనాథుడు అలంకరణలో శ్రీపద్మావతీ అమ్మవారు

తిరుచానూరు(తిరుపతి), న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం పెద్ద శేషవాహనంపై వైకుంఠనాథుడు అలంకరణలో సాక్షాత్కరించారు. రాత్రి హంస వాహన సేవ జరిగింది. వాహనసేవలో జీయ్యంగార్లు, తిరుపతి జేఈవో వీరబ్రహ్మం, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, పేష్కార్‌ ప్రభాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శేషగిరి, ఏవీఎస్వో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని